హవేలీ ఘనపురంః అప్పుల బాధ తాళలేక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన హవేలీ ఘనపురంలో చోటుచేసుకుంది. గురువారం రాత్రి మండలంలోని బూరుగుపల్లి గ్రామానికి చెందిన పట్లూరి శేఖర్ వయసు (23) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం గమనించిన కుటుంబీకులు పోలీసులకు సమాచారం అందించారు. అప్పుల బాధ తట్టుకోలేక ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement