ములుగు జిల్లాలో మావోయిస్టుల మందుగుండు సామగ్రిని పెద్ద ఎత్తున పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాజేడు మండలం పెనుగోలు అటవీ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తుండగా డంప్ ఆనవాళ్లు కనిపించాయి. పామూరు వెళ్లేదారిలో మందుపాతరకి అమరచ్చే వైర్ కనిపించగా దాని ఆధారంగా తనిఖీలు చేపట్టారు. దీంతో ఈ భారీ డంప్ బయటపడింది. ఈ డంప్‌లో ఒక ప్రెషర్ కుక్కర్, ఎక్స్ వైర్ 20 మీటర్స్, కోడెక్స్ వైర్, డిటోనేటర్స్ 2, పెట్రోల్ స్వాధీనం చేసుకున్నట్టు ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ తెలిపారు.
మావోయిస్టుల డంప్ లభ్యం.. భారీగా బయటపడ్డ మందుగుండు సామగ్రి (వీడియో)
Advertisement
తాజా వార్తలు
Advertisement