జన్నారం, (ఆంధ్రప్రభ): మంచిర్యాల జిల్లా కవ్వాల పులుల అభయారణ్యంలోని జన్నారం రేంజు పైడిపల్లి ఫారెస్ట్ బిట్ ఆఫీసర్ సయ్యద్ తన్వీర్ పాషాను అధికారులు నేడు సస్పెండ్ చేశారు.. విధుల్లో నిర్లక్ష్యం వహించారనే అభియోగంతో తన్వీర్ ను సస్పెండ్ చేస్తూ మంచిర్యాల డీఎఫ్ఓ శివ్ ఆశిష్ సింగ్ ఆదేశాలు జారీ చేశారు… తాళ్లపేట రేంజర్,జన్నారం ఇంచార్జి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వి.సుష్మారావు ఈ సస్పెండ్ ను దృవీకరించారు.
- Advertisement -