దేవరకద్ర : నియోజకవర్గ పరిధిలోని అన్నసాగర్ గ్రామంలో డబుల్ బెడ్రూం నిర్మాణాల దగ్గర అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కాల్వ నిర్మాణం కోసం స్థానిక ఎమ్మెల్యే ఆల వెంకటేవ్వర్ రెడ్డి భూమిపూజ చేశారు. నిర్మాణం పనులు త్వరగా పూర్తి అయ్యే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆలవెంకటేశ్వర్ రెడ్డి కోరారు. అలాగే డబుల్ బెడ్రూం నిర్మాణ పనులు త్వరగా వేగవంతంగా పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవాని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అధికారులు , ఎంపిపి , జడ్పిటిసి , మండల పార్టీ నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement