జడ్చర్ల మున్సిపాలిటీని టిఆర్ ఎస్ కైవసం చేసుకుంది.. మొత్తం 27 వార్డులకు జరిగిన ఎన్నికలలో టిఆర్ఎస్ 23 వార్డులలో విజయం సాధించింది బిజెపికి రెండు వార్డులు, కాంగ్రెస్ రెండు వార్డులు దక్కాయి…
విజేతల వివరాలు..
1 వార్డు. షేహిమినాజ్ (టిఆర్ఎస్)
2 వార్డు. బుక్క మహేష్ (టిఆర్ఎస్)
3వ వార్డు. సతీష్ (టిఆర్ఎస్)
4వ వార్డు. శంకర్ (టిఆర్ఎస్)
5వ వార్డు. నవనిత (టిఆర్ఎస్)
6వ వార్డు. రమేష్ (టిఆర్ఎస్)
7వ వార్డు. ఉమాదేవి (టిఆర్ఎస్)
8వ వార్డ్. లక్ష్మీ (టిఆర్ఎస్)
9వ వార్డు. చైతన్య చౌహన్ (టిఆర్ఎస్)
10 వార్డు. కుమ్మరి రాజు (బిజెపి)
11వార్డు. లక్ష్మి బికెఆర్ (టిఆర్ఎస్)
12వ వార్డు. రఘురామ్ గౌడ్ (టిఆర్ఎస్)
13 వార్డు. నందకిశోర్ (టిఆర్ఎస్)
14వ వార్డు. పుష్పలత (టిఆర్ఎస్)
15వ వార్డు. సారిక (టిఆర్ఎస్)
16 వార్డు. లలిత (బిజెపి)
17వ వార్డు. చైతన్య (టిఆర్ఎస్)
18వ వార్డు. రహిమోదిన్ (కాంగ్రెస్)
19 వార్డు. సజిదా సూల్తానా (టిఆర్ఎస్)
20 వార్డు. శ్రావణి శ్యాం (టిఆర్ఎస్)
21వ వార్డు. వి. హరిత (టిఆర్ఎస్)
22వ వార్డు. శ్రీశైలమ్మ ( టిఆర్ఎస్)
23 వార్డు. ఉమా శంకర్ (టిఆర్ఎస్)
24వ వార్డు. కొట్ల ప్రశాంత్ రెడ్డి (టిఆర్ఎస్)
25వ వార్డు. లత (టిఆర్ఎస్)
26 వార్డు. శశికిరణ్ (టిఆర్ఎస్)
27 వార్డు. విజయ్ (కాంగ్రెస్)
జడ్చర్ల మునిసిపాలిటీ టి ఆర్ ఎస్ కైవసం…
Advertisement
తాజా వార్తలు
Advertisement