Friday, October 18, 2024

వనపర్తి.. వాగులో గల్లంతైన ముగ్గురి కోసం గాలింపు

వనపర్తి జిల్లాలోని ఊకచెట్టు వాగులో ముగ్గురు గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. శనివారం వాగుదాటుతూ… కౌకుంట్లకు చెందిన ముగ్గురు గల్లంతయ్యారు. అయితే వారు ఇంతవరకు బయట పడకపోవడంతో అధికారులు వారిని వెలికితీసే ప్రయత్నం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement