నారాయణపేట జిల్లా కృష్ణా మండలంలో ఘోర ప్రమాదం జరిగింది. గుడేబల్లూరు వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహాయంతో క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, బాధితులు, మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
నారాయణపేటలో రెండు కార్లు ఢీ.. ఇద్దరు మృతి
By ramesh nalam
- Tags
- breaking news telugu
- CRIME NEWS
- important news
- Important News This Week
- Important News Today
- latest breaking news
- Latest Important News
- latest news telugu
- Mahaboobnagar
- Mahabubnagar Latest News
- Mahabubnagar Local News
- Mahabubnagar News
- Mahabubnagar News Live
- Mahabubnagar News Today
- Most Important News
- narayanapeta district
- road accident
- telugu breaking news
- Telugu Daily News
- telugu epapers
- Telugu Important News
- telugu latest news
- telugu news online
- Telugu News Updates
- telugu trending news
- Today News in Telugu
- two dead
- viral news telugu
Previous article
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement