నాగర్‌కర్నూల్: లోక్‌సభ ఎన్నికలు-2024 నామినేషన్ల పరిశీలనలో భాగంగా నాగర్ కర్నూల్ లోక్ సభ స్థానానికి నామినేషన్ వేసిన బీఎస్పీ అభ్యర్థికి భారీ షాక్ తగిలింది. మాజీ ఎంపీ మంద జగన్నాథ్‌ను దాఖలు చేసిన నామినేషన్ తిరస్కరణకు గురయ్యింది. పార్టీ బీ-ఫామ్ లేనందున తిరస్కరిస్తున్నట్టుగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి వెల్లడించారు. దీంతో నాగర్‌కర్నూల్ బరి నుంచి బీఎస్పీ అనూహ్యంగా నిష్క్రమించాల్సి వచ్చింది.
Rejected – నాగర్ కర్నూలు బిఎస్పీ అభ్యర్ధి మందా జగన్నాథ్ నామినేషన్ తిరస్కృతి…
Advertisement
తాజా వార్తలు
Advertisement