దేవరకద్ర, ఫిబ్రవరి 1 (ప్రభ న్యూస్): మండల కేంద్రంలో స్థానిక మార్కెట్ యార్డులో గుర్తుతెలియని వ్యక్తి హత్యకు గురయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం సంఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. గుర్తుతెలియని వ్యక్తి మార్కెట్ యార్డ్ లో బుధవారం రాత్రి నిద్రిస్తున్న సమయంలో ఎవరో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు బండ రాయితో హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement