Friday, November 22, 2024

మహబూబ్ న‌గర్ కోర్టుకు కేఏ పాల్

మహబూబ్ న‌గర్ జిల్లా మెజిస్ట్రేట్ కోర్టుకు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ హాజరయ్యారు. గతంలో అతని సోదరుడు జిల్లాలో హత్యకు గురై శవమై కనిపించాడు. తమ్ముడి హత్యకు సంబంధించిన కేసు విషయమై కోర్టుకు హాజరయ్యారని న్యాయవాదులు గౌరీశంకర్, బీవీఆర్ రత్నం తెలిపారు. కాగా, కేఏ పాల్ తో సెల్ఫీలు దిగడానికి అభిమానులు కోర్టు ప్రాంగణంలో ఆసక్తి చూపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement