జోగులాంబ గద్వాల జిల్లా పరిధిలో ఉన్న జూరాల జలాశయానికి భారీ వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు ఇన్ప్లnో 2.15 లక్షల క్యూసెక్కులుగా ఉండగా, పూర్తిస్థాయి నీటిమట్టం 318.51 మీటర్లున ప్రస్తుత నీటిమట్టం 318.10 మీటర్లుగా ఉంది. పూర్తిస్థాయి నీటినిల్వ 9.65 టీ-ఎంసీలు కాగా, ప్రస్తుత నీటినిల్వ 8.63 టీ-ఎంసీలుగా ఉంది. ప్రాజెక్టు నిండుకుండలా మారడంతో.. ఆ దృశ్యాలను చూసేందుకు పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement