వనపర్తి/పెద్దమందడి; మార్చు 7 (ప్రభ న్యూస్); హైదరాబాద్ హైటెక్ సిటీలో యశోద ఆసుపత్రిలో భుజానికి మైనర్ సర్జరీ జరిగి చికిత్స పొందుతున్న తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పరామర్శించినట్లు వనపర్తి మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ తెలిపారు. ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారని తెలిపారు. తొందరగా కోలుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నామన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement