చెంచులకు ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు. గవర్నర్ ఈరోజు నాగర్ కర్నూల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. నల్లమల అడవుల్లో అల్లాపూర్ గ్రామాన్ని సందర్శించారు. చెంచులకు పౌష్టికాహారం, బహుమతులను గవర్నర్ అందజేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ… గిరిజనులకు సేవ చేయడం సంతోషకరమన్నారు. అయితే గవర్నర్ పర్యటనకు ఎమ్మెల్యేలు హాజరుకాకపోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement