దేవరకద్ర : ఉపాధి హామీ పథకం కింద కూలీలకు కొత్త పనిదినాలు కల్పించాలని జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి రాజు కుమార్ కోరారు. మండల పరిధిలోని చౌదర్పల్లి గ్రామంలో ఉపాధి కూలీలతో మాట్లాడారు. గతంలో ఉపాధి కూలీలకు ఇప్పటి వరకు కొంతమందికి డబ్బులు మంజూరు కాలేదని కూలీలు ఆయనకు వివరించారు. పోస్టుమాన్ కూడా సక్రమంగా పని చేసిన కూలీలకు డబ్బులు పంపిణీ చేయడం జరగడం లేదని కూలీలు తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement