Tuesday, November 26, 2024

చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే..

దేవరకద్ర : నియోజకవర్గ పరిధిలోని కందూరు గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌ రెడ్డి చలివేంద్రాన్ని ప్రారంభించారు. ప్రజల దాహార్తిని తీర్చడం కోసమే గ్రామాల్లో చలివేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరు కూడా చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసిలు , ఎంపిపిలు , ఎంపిటిసిలు పాటు సర్పంచ్‌లు , అథ్యక్షులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement