Tuesday, November 26, 2024

కాలువ పనులకు భూమి పూజ..

పెద్దకొత్తపల్లి : మండల పరిధిలోని యాపట్ల గ్రామంలో సైడ్ కాలువ పనులకు ఉప సర్పంచ్ అజయ్ భూమి పూజ చేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామంలోని మురికి నీటిని ఈ కాలువ ద్వారా బయటకు పంపించేందుకు గ్రామ అభివృద్ధిలో భాగంగా చేపడుతున్నామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ సీతారాం నాయక్, కో ఆప్షన్ సభ్యుడు జహంగీర్, మల్లేష్ శేఖరాచారి, పరమేష్ రమేష్, కాసిం వెంకటస్వామి, బాలస్వామి పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement