మహబూబ్‌నగర్ : ఈ నెల 14న ఎమ్మెల్సి పట్టభద్రుల ఎన్నికల పోలింగ్ కోసం అడ్డాకుల మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో పోలింగ్ బూత్ ఏర్పాట్లను అడ్డాకుల డిప్యూటి తహశీల్దార్ శ్రీనివాసులు.. ఎస్‌ఐ నరేష్ పరిశీలించారు. ఎన్నికల పోలింగ్ కేంద్రంలో పట్టభద్రుల ఎన్నికలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని వారు తెలిపారు. పట్టభద్రులు ప్రశాంతంగా ఓటు వేసుకోవడానికి ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఈ కార్యక్రమంలో విఆర్‌ఓ వెంకట్ రాములు , తహశీల్దార్ , సిబ్బంది , పోలిస్ సిబ్బంది పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement