బెజ్జూర్ సహకార సంఘం చైర్మన్ అర్షద్ హుస్సేన్, వైస్ చైర్మన్ దందెర ఇస్తారిల పై చర్యలు తీసుకోవాలని .. విచారణాధికారి శ్యాముల్ కు సంఘం డైరెక్టర్లు ,స్థానిక యువకులు ఫిర్యాదు చేశారు. చైర్మన్ అర్షద్ హుస్సేన్ నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని సంఘం డైరెక్టర్లు ఫిర్యాదు చేశారు .అదేవిధంగా వైస్ చైర్మన్ దందెర ఇస్తారి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా 6 గురు పిల్లలని కలిగి ఉన్నారని, విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని స్థానిక యువకులు ఫిర్యాదు చేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement