తెలంగాణనల్గొండముఖ్యాంశాలు Live: మూసీ నది పునరుజ్జీవ సంకల్ప పాదయాత్రలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి By Gopi Krishna November 8, 2024 మూసీ పునరుజ్జీవ యాత్రసంగెం నుంచి ప్రారంభమైన సీఎం రేవంత్ పాదయాత్రనది కుడి ఒడ్డున భీమలింగం వరకు కొనసాగునున్న యాత్ర2.5 కిలోమీటర్ల నడవనున్న సీఎంనది పరీవాహక ప్రాంత తీరుతెన్నుల పరిశీలనన్మదినోత్సవం రోజే సరికొత్త కార్యక్రమంమూసీ నది పునరుజ్జీవన సంకల్ప యాత్రను సంగెం నుంచి చేపట్టారు రేవంత్. ముందుగా మూసీ మాతకు పూలుజల్లి హారతి ఇచ్చారు. మూసీ నది కుడి ఒడ్డున భీమలింగం వరకు దాదాపు 2.5 కిలోమీటర్ల పాదయాత్ర సాగనుంది. అలాగే ధర్మారెడ్డిపల్లి కెనాల్ కట్ట వెంట సంగెం – నాగిరెడ్డిపల్లి రోడ్డు వరకు చేపట్టిన ఈ యాత్రలో రేవంత్ మూసి పరివాహక ప్రాంత తీరుతెన్నులను పరిశీలించారు. ఆ ప్రాంతంలో నివసిస్తున్న వారితో ఆయన మాట్లాడారు.. ఇదే సందర్భంగా ఆ ప్రాంత రైతులతో మాట్లాడుతూ ముందుకు కదులుతున్నారు. ఈ యాత్ర తర్వాత మూసీ పునరుజ్జీవ సంకల్ప రథంపై నుంచి ముఖ్యమంత్రి ప్రసంగించనున్నారు. Tagslong marchmusirevanthstarts FacebookTwitterWhatsAppCopy URLTelegram Previous articleAP | వికసిత్ భారత్ ద్వారా స్టార్టప్ లకు ప్రోత్సాహం.. కేంద్ర మంత్రి పెమ్మసానిNext articleబ్రహ్మాకుమారీస్.. అమృతగుళికలు ( ఆడియోతో…) మరిన్ని వార్తలు Postoponed – నేటి ఎపి కేబినెట్ భేటీ వాయిదా Gopi Krishna - November 18, 2024 LIVE – ఎపి అసెంబ్లీ లో ఆరు బిల్లులు ప్రవేశ పెట్టనున్న ప్రభుత్వం Gopi Krishna - November 18, 2024 Lagacharla – హస్తినలో లగచర్ల బాధితుల నేటి షెడ్యూల్ ఇదే Gopi Krishna - November 18, 2024 Lagacharla – నేడు ఢిల్లీ కి వెళ్లనున్న కేటీఆర్ Gopi Krishna - November 18, 2024 G-20 Summit – జీ-20 సదస్సు – బ్రెజిల్ చేరుకున్న మోడీ Gopi Krishna - November 18, 2024 AP | ఆరో రోజు అసెంబ్లీ సమావేశంలో.. ఆమోదానికి 7 బిల్లులు Pavan Ch - November 17, 2024 Advertisement తాజా వార్తలు Postoponed – నేటి ఎపి కేబినెట్ భేటీ వాయిదా LIVE – ఎపి అసెంబ్లీ లో ఆరు బిల్లులు ప్రవేశ పెట్టనున్న ప్రభుత్వం Lagacharla – హస్తినలో లగచర్ల బాధితుల నేటి షెడ్యూల్ ఇదే ధర్మం – మర్మం : కార్తికమాస విధులలో ధాత్రీ వృక్ష విశిష్టత (ఆడియోతో..) Lagacharla – నేడు ఢిల్లీ కి వెళ్లనున్న కేటీఆర్ G-20 Summit – జీ-20 సదస్సు – బ్రెజిల్ చేరుకున్న మోడీ శ్రీ సత్యనారాయణ స్వామి వారి ధ్యాన శ్లోకములు ( ఆడియోతో..) గీతాసారం(ఆడియోతో…) సౌందర్యలహరి Advertisement