తెలంగాణనల్గొండముఖ్యాంశాలు Live: మూసీ నది పునరుజ్జీవ సంకల్ప పాదయాత్రలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి By Gopi Krishna November 8, 2024 మూసీ పునరుజ్జీవ యాత్రసంగెం నుంచి ప్రారంభమైన సీఎం రేవంత్ పాదయాత్రనది కుడి ఒడ్డున భీమలింగం వరకు కొనసాగునున్న యాత్ర2.5 కిలోమీటర్ల నడవనున్న సీఎంనది పరీవాహక ప్రాంత తీరుతెన్నుల పరిశీలనన్మదినోత్సవం రోజే సరికొత్త కార్యక్రమంమూసీ నది పునరుజ్జీవన సంకల్ప యాత్రను సంగెం నుంచి చేపట్టారు రేవంత్. ముందుగా మూసీ మాతకు పూలుజల్లి హారతి ఇచ్చారు. మూసీ నది కుడి ఒడ్డున భీమలింగం వరకు దాదాపు 2.5 కిలోమీటర్ల పాదయాత్ర సాగనుంది. అలాగే ధర్మారెడ్డిపల్లి కెనాల్ కట్ట వెంట సంగెం – నాగిరెడ్డిపల్లి రోడ్డు వరకు చేపట్టిన ఈ యాత్రలో రేవంత్ మూసి పరివాహక ప్రాంత తీరుతెన్నులను పరిశీలించారు. ఆ ప్రాంతంలో నివసిస్తున్న వారితో ఆయన మాట్లాడారు.. ఇదే సందర్భంగా ఆ ప్రాంత రైతులతో మాట్లాడుతూ ముందుకు కదులుతున్నారు. ఈ యాత్ర తర్వాత మూసీ పునరుజ్జీవ సంకల్ప రథంపై నుంచి ముఖ్యమంత్రి ప్రసంగించనున్నారు. Tagslong marchmusirevanthstarts FacebookTwitterWhatsAppCopy URLTelegram Previous articleAP | వికసిత్ భారత్ ద్వారా స్టార్టప్ లకు ప్రోత్సాహం.. కేంద్ర మంత్రి పెమ్మసానిNext articleబ్రహ్మాకుమారీస్.. అమృతగుళికలు ( ఆడియోతో…) మరిన్ని వార్తలు AUS vs PAK | పాక్ కొత్త చరిత్ర.. ఆసిస్ పై ఘన విజయం ! Pavan Ch - November 8, 2024 Maharastra – ఆర్టికల్ 370 పునరుద్దరణ చేసే ప్రసక్తేలేదు – తేల్చి చెప్... Gopi Krishna - November 8, 2024 NZB | రైస్ మిల్లులో పీడీఎస్ బియ్యం పట్టివేత Bala Raju - November 8, 2024 HYD | ప్రజావాణికి వినతుల వెల్లువ Bala Raju - November 8, 2024 Andhra Prabha Smart Edition – యాదాద్రి కాదు../ఇక్కడ కూల్చి… Gopi Krishna - November 8, 2024 Breaking News – ఎపిలో పెద్ద సంఖ్యలో డిఎస్సీలు బదిలీ – జాబితా ఇదే.... Gopi Krishna - November 8, 2024 Advertisement తాజా వార్తలు AUS vs PAK | పాక్ కొత్త చరిత్ర.. ఆసిస్ పై ఘన విజయం ! Maharastra – ఆర్టికల్ 370 పునరుద్దరణ చేసే ప్రసక్తేలేదు – తేల్చి... ఆరోగ్య ప్రదాత.. శ్రీ ధన్వంతరి శ్లోకం (ఆడియోతో..) NZB | రైస్ మిల్లులో పీడీఎస్ బియ్యం పట్టివేత HYD | ప్రజావాణికి వినతుల వెల్లువ AP | కర్నూలు నుంచి డోన్ కు .. అఘోరి నాగసాధు Andhra Prabha Smart Edition – యాదాద్రి కాదు../ఇక్కడ కూల్చి… శివ పంచాక్షరీ స్తోత్రం (ఆడియోతో..) Breaking News – ఎపిలో పెద్ద సంఖ్యలో డిఎస్సీలు బదిలీ – జాబితా... Advertisement