Thursday, December 26, 2024

LIVE from Pragathi Bhavan – తొమ్మిది మెడికల్ కళాశాలలను ప్రారంభించిన ముఖ్యమంత్రి కెసిఆర్

CM Sri. KCR Participating in Virtual Inauguration of 9 Medical Colleges from Pragathi Bhavan

https://youtu.be/1iq3lGic0j8

హైదరాబాద్ : దేశ వైద్యవిద్య చరిత్రలో తెలంగాణ వరుసగా రికార్డులు సృష్టిస్తున్నది. నిరుడు ఒకేసారి 8 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో తరగతులు ప్రారంభించి చరిత్ర సృష్టించిన ప్రభుత్వం ఈసారి ఏకంగా 9 కళాశాలల్లో తరగతులను ప్రారంభించింది.. ప్రగతి భవన్ నుంచి ఆన్ లైన్ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ కామారెడ్డి, కరీంనగర్‌, ఖమ్మం, జయంశంకర్‌ భూపాలపల్లి, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, నిర్మల్‌, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్‌, జనగామ జిల్లాల్లో ఎంబీబీఎస్‌ తరగతులు ప్రారంభించారు…

Advertisement

తాజా వార్తలు

Advertisement