Tuesday, November 26, 2024

LIVE from Kondakal – ”మేథా రైల్ కోచ్ ఫ్యాక్టరీ ” ప్రారంభించిన కెసిఆర్

CM Sri. KCR Participating in Inauguration of Medha Rail Coach Factory at Kondakal/Velamala


రైల్వేకోచ్‌ల తయారీ పరిశ్రమ
రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం కొండకల్‌ గ్రామ సమీపంలో వందేభారత్‌, మెట్రో కోచ్‌లు తయారు చేసే మేధా సర్వోగ్రూప్‌ రైల్వేకోచ్‌ పరిశ్రమ ఏర్పాటు చేశారు. ఇది ప్రైవేటు- రంగంలో దేశంలోనే అతిపెద్ద ప్రైవేటు- రైల్వేకోచ్‌ ఫ్యాక్టరీ. ఆ సంస్థ రూ.1000 కోట్ల పెట్టు-బడితో ఏర్పాటు- చేసేందుకు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం 25 ఎకరాల్లో నిర్మాణాలు చేపట్టి ప్రాథమికంగా ఉత్పత్తి చేపడుతున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో నడుస్తున్న రెండు వందేభారత్‌ రైళ్లకు ఈ ఫ్యాక్టరీ పరికరాలనే వినియోగిచారు. ఇప్పటికే 160 బోగీలు సరఫరా చేసినట్లు- కంపెనీ ప్రతినిధులు తెలిపారు. మరో 75 ఎకరాల్లో వ్యాగన్ల తయారీ యూనిట్‌ ఏర్పాటు- చేయనున్నట్లు- పేర్కొన్నారు. తాజాగా ఈ ప్యాక్టరీ ని ముఖ్యమంత్రి కెసిఆర్ లాంచనంగా నేడు ప్రారంభించారు.. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష్యంగా తిలకించండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement