Tuesday, November 26, 2024

రైతన్న కోసం ధ‌ర్నాకు త‌ర‌లిన నేత‌లు

టీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం స్పష్టమైన పాలసీ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు హైదరాబాద్ లోని ఇందిరాపార్క్‌ వద్ద నిర్వహించే మహాధర్నా నేత‌లు త‌ర‌లివెళ్లారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే కేపి వివేకానంద్, మేయర్ కోలన్ నీలా గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, NMC తెరాస అధ్యక్షుడు రంగరాయ ప్రసాద్, గౌరవ కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, వివిధ డివిజన్ల తెరాస పార్టీ అధ్యక్షులు, అనుబంధ కమిటీల సభ్యులు, గౌరవ ప్రజా ప్రతినిధులు, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మహిళా నాయకురాలు, యువకులు కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో ఈ మహా ధర్నాకి బయలుదేరి వెళ్లారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement