Monday, November 18, 2024

Lagacharla – హస్తినలో లగచర్ల బాధితుల నేటి షెడ్యూల్ ఇదే

న్యూ ఢిల్లీ – దేశ రాజధాని ఢిల్లీలో లగచర్ల ఫార్మా గిరిజన బాధిత కుటుంబాలు ఇప్పటికే చేరుకున్నాయి. వారు నేడు ప్రభుత్వం, పోలీసుల అరచకాలను,గిరిజన మహిళలపై దాడులు ,అక్రమ అరెస్ట్ లు,వారికి జరుగుతున్న అన్యాయలపై వివిధ జాతీయ కమిషన్ లకు పిర్యాదు చేయనున్నారు.

ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్,పలు గిరిజన సంఘాల నేతల ఆధ్వర్యంలో ఢిల్లీకి చేరుకున్నారు. లగచర్ల ఫార్మా బాధిత గిరిజన మహిళలు.

లగచర్ల ఫార్మా బాధిత కుటుంబాల షెడ్యుల్

- Advertisement -

*ఇవాళ ఉదయం 11 గంటలకు జాతీయ మహిళా కమిషన్

**11.45 నిమిషాలకు జాతీయ మానవహక్కుల కమిషన్

**12.30 నిమిషాలకు జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్

**1.30 నిమిషాలకు జాతీయ ఎస్సి కమిషన్ చైర్మన్ లను కలసి పిర్యాదు**

అనంతరం మధ్యాహ్నం మూడు గంటలకు లగచర్ల బాధిత కుటుంబాలతో ఢిల్లీ కానిస్టిస్ట్యూషన్ క్లబ్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రజెంటేషన్ మరియు మీడియా సమావేశం*

Advertisement

తాజా వార్తలు

Advertisement