Wednesday, December 18, 2024

Lagacharla | ప‌ట్నం న‌రేంద‌ర్ రెడ్డికి బెయిల్

కొడంగ‌ల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత ప‌ట్నం న‌రేంద‌ర్ రెడ్డికి బెయిల్ మంజూరైంది. ల‌గ‌చ‌ర్ల ఘ‌ట‌న‌లో ప‌ట్నం న‌రేంద‌ర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి చ‌ర్ల‌ప‌ల్లి జైలుకు త‌ర‌లించిన సంగ‌తి తెలిసిందే. ఇవాళ ఆయ‌న‌కు ష‌ర‌తుల‌తో కూడిన బెయిల్‌ను నాంప‌ల్లి స్పెష‌ల్ కోర్టు మంజూరు చేసింది. న‌రేంద‌ర్ రెడ్డి స‌హా 24 మంది రైతుల‌కు బెయిల్ ల‌భించింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement