హైదరాబాద్ – లగచర్ల రైతు హీర్యా నాయక్ బేడీల వ్యవహారంలో రేవంత్ సర్కార్ వేగవంతంగా చర్యలు చేపట్టింది. ఈ ఘటనలో సంగారెడ్డి జైలర్ సంతోష్ కుమార్ రాయ్ సస్పెండ్ చేసింది ప్రభుత్వం. ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ విషయం తెలిసిన వెంటనే అక్కడ నుంచి ఫోన్ లో డీజీపీ తో మాట్లాడారు. గుండెపోటు వచ్చిన రైతు కు బేడీలు ఎలా వేస్తారని ప్రశ్నిచించారు. బాధ్యుల పై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ నేపథ్యం లోనే జైలర్ పై వేటు వేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement