లగచర్ల దాడిలో కేసులో ఎ 1 నిందితుడిగా ఉన్న బిఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్య పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టు షాక్ ఇచ్చింది.. ఈ కేసులో తనపై దాఖలు చేసిన ఎఫ్ ఐ ఆర్ ను కొట్టివేయాల్సిందిగా దాఖలు చేసిన ఆయన పిటిషన్ ను తొసిపుచ్చింది. ఈ పిటిషన్ పై గత 10 రోజుల క్రితమే ఇరు వర్గాల వాదనలను విన్న హైకోర్టు నేటి ఉదయం తీర్పు వెలువరించింది.. ఈ కేసు విచారణను నరేందర్ రెడ్డి ఎదుర్కొవలసిందే నంటూ మొత్తం కేసును కొట్టివేసేందుకు నిరాకరించింది హైకోర్టు .
Lagacharla Case – పట్నం నరేందర్ రెడ్డికి షాక్ … క్వాష్ పిిటిషన్ కొట్టివేత
Advertisement
తాజా వార్తలు
Advertisement