సీఎం కేసీఆర్తో కర్నాటక మాజీ సీఎం కుమారస్వామి ఇవ్వాల (బుధవారం)భేటీ అయ్యారు. నిన్న రాత్రి హైదరాబాద్కు చేరుకున్న కర్నాటక లీడర్ల బృందాన్ని మంత్రి కేటీఆర్ స్వాగతించారు. రాత్రి హైదరాబాద్లోనే ఉన్న వారంతా ఇప్పుడు ప్రగతి భవన్కు చేరుకున్నారు. ఇక ఇప్పుడు కుమారస్వామితో పాటు మాజీ మంత్రి రేవన్న, జేడీఎస్ సీనియర్ లీడర్లు సమావేశం అయ్యారు. ఇవ్వాల జరగబోయే సమావేశంలో తీసుకోనున్న నిర్ణయాలు, జాతీయ పార్టీ ప్రకటనపై చర్చలు జరుపుతున్నట్టు సమాచారం.
Advertisement
తాజా వార్తలు
Advertisement