ఆంధ్రప్రభ స్మార్ట్ – హైదరాబాద్ – మహిళల ఉచిత బస్సు ప్రయాణాలపై చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా వివరణ ఇచ్చారు. నా వ్యాఖ్యల వల్ల మహిళలకు మనస్తాపం కలిగితే విచారం వ్యక్తం చేస్తున్నాను. పార్టీ భేటీలో యథాలాపంగా చేసిన వ్యాఖ్యల పట్ల విచారం వ్యక్తం చేస్తున్నాను. అక్కచెల్లెమ్మలను కించపరిచే ఉద్దేశం నాకు ఎప్పడూ లేదు అని కేటీఆర్ పేర్కొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement