తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం నేపథ్యంలో గోదావరి, కృష్ణా బోర్డుల ఉమ్మడి అత్యవసర సమావేశం సోమవారం ఉదయం 11 గంటలకు జలసౌధలో జరగనుంది. ఈ భేటీకి హాజరుకావాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలకు బోర్డులు లేఖలు రాశాయి. అయితే ఈ సమావేశానికి హాజరు కాలేమని తెలంగాణ తెలిపింది. సుప్రీంకోర్టు, ఎన్జీటీలో కేసుల విచారణ ఉన్న నేపథ్యంలో హాజరుకాలేమని, మరో తేదీని ఖరారు చేయాలని తెలంగాణ కోరింది. అయితే, ఈ సమావేశాన్ని యాధావిధిగా కొనసాగించే ఆలోచనలో కృష్ణా, గోదావరి బోర్డులు ఉన్నాయి. సమావేశానికి ఏపీ అధికారులు హాజరయ్యే అవకాశం ఉంది. కాగా, ఇటీవల జరిగిన సమావేశానికి కూడా తెలంగాణ అధికారులు గైర్హాజరైన సంగతి తెలిసిందే.
కృష్ణా, గోదావరి బోర్డుల భేటీ.. హాజరు కాని తెలంగాణ!
By mahesh kumar
- Tags
- gazette notification
- Godavari River Management Board
- important news
- Important News This Week
- Important News Today
- Krishna River Management Board
- Latest Important News
- Ministry of Jal Shakti
- Most Important News
- Telangana and Andhrapradesh
- telugu breaking news
- Telugu Daily News
- Telugu Important News
- telugu latest news
- telugu news online
- Telugu News Updates
- TELUGU STATES
- Today News in Telugu
- Top News Stories
- Top News Stories Today
- Top News Today
- Top Stories
- Top Stories Today
- Trending Stories
- water management
Previous article
Next article
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement