Wednesday, October 23, 2024

Krimnagar : మంత్రి గంగుల స‌మ‌క్షంలో బీఆర్ఎస్‌లోకి భారీ చేరికలు

మంత్రి గంగుల కమలాకర్ స‌మ‌క్షంలో బిఆర్ఎస్ లోకి భారీ చేరికలు కొనసాగుతున్నాయి. శుక్రవారం ఎన్నికల ప్రచారం పాల్గొన్న సందర్బంగా బిజెపి నుంచి యువత మంత్రి సమక్షంలో చేరారు.

కొత్తపల్లి మండలం చింతకుంట గ్రామంలోనీ శాంతి నగర్ వద్ద స్థానిక వార్డు సభ్యులతో సహా బీజేపీ యువకులు పెద్ద ఎత్తున మంత్రి గంగుల కమలాకర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement