Friday, November 22, 2024

BREKING NEWS : మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆదివారం సచివాలయంలోని తన చాంబర్ లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తెలంగాణ రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement