కాళేశ్వరం ప్రాజెక్టు నీటి ప్రవాహంతో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని టీజేఎస్ అధ్యక్షులు కోదండరాం డిమాండ్ చేశారు. ప్రాజెక్టు నిర్మాణం, నీటి నిర్వహణ పద్ధతుల్లో లోపాల కారణంగా ప్రతి ఏటా రైతుల పంట కోతకు గరువుతోందని తెలిపారు. మూడేళ్ళల్లో 7 వేల ఎవరాల్లో పంటకు నష్టం వాటిల్లిందని చెప్పారు. నీటి నిర్వహణలో సమూలంగా మార్పులు చేయాలని సూచించారు. రైతులు పంట నష్టపోకుండా ప్రభుత్వమే శాశ్వత పరిష్కారం చూపాలని కోందరాం డిమాండ్ చేశారు.
కాళేశ్వరం బాధితులకు నష్టపరిహారం ఏది?: కోదండరాం
By mahesh kumar
- Tags
- farmers
- hyderabad daily news
- Hyderabad live news
- hyderabad news telugu live
- hyderabad updates
- important news
- Important News This Week
- Important News Today
- kaleshwaram project
- Latest Important News
- Most Important News
- Telanagana News
- TELANGANA GOVERNMENT
- Telangana Live News Today
- Telangana News Online Live
- Telangana Today Live
- Telangana Today News Live
- telugu breaking news
- Telugu Daily News
- Telugu Important News
- telugu latest news
- telugu news online
- Telugu News Updates
- tjs
- Today News in Telugu
- TS News Today Telugu
Previous article
Next article
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement