సీనియర్ నేత కె కెశవరావు తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజ్యసభ చైర్మన్ , ఉప రాష్ట్రపతి జయ్ దీప్ ధన్ కర్ నేడు ఆయన కార్యాలయంలో కలసి స్వయంగా రాజీనామా లేఖను అందజేశారు..కాగా బిఆర్ఎస్ లో కీలక నేతగా ఉన్న కెకె నిన్న కాంగ్రెస్ పార్టీలో చేరారు.. ఈ నేపథ్యంలోనే ఆయన తన రాజ్యసభ సభ్యత్వాని వదులుకున్నారు..
Advertisement
తాజా వార్తలు
Advertisement