Wednesday, January 8, 2025

KIMS – మరి కొద్దిసేపట్లో శ్రీతేజ్ ను పరామర్శించనున్న అల్లు అర్జున్

హైదరాబాద్ – పుష్ప2 చిత్రం బెనిఫిట్ షోకు హైదరాబాద్ సంధ్య థియేటర్ కు వెళ్లి తొక్కిసలాటకు కారణమయ్యారన్న ఆరోపణల తర్వాత టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ తొలిసారి ఆ ఘటన బాధితుడు అయిన మైనర్ బాలుడు శ్రీతేజ్ ను పరామర్శించనున్నారు.

ఇవాళ ఉదయం 10 గంటల తర్వాత ఆయన సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రికి వెళ్లి శ్రీతేజ్ ను పరామర్శిస్తారు. ఈ మేరకు రాంగోపాల్ పేట పోలీసులకు సమాచారం ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement