Friday, November 22, 2024

KHM: ప్ర‌భుత్వ హాస్పిట‌ల్ ను త‌నిఖీ చేసిన స్టేట్ హెల్త్ డైరెక్టర్ ఆర్.వి.కర్ణన్

ఖ‌మ్మం : ఖమ్మం ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ ను స్టేట్ హెల్త్ డైరెక్టర్ ఆర్.వి.కర్ణన్ విజిట్ చేశారు. హాస్పిటల్ లోని టీ హబ్ ను ఆయ‌న‌ తనిఖీ చేశారు. ఈసంద‌ర్భంగా రక్త నమూనా వివరాలను అడిగి తెలుసుకున్నారు.

జ్వర కేసుల సంఖ్యను ఆన్ లైన్‌లో పొందుపర్చకుండా, మ్యాన్ వల్ గా రికార్డ్ లో చూపించడంపై ఉద్యోగుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో జిల్లా ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ప్రన్సిపల్ సుంకర రాజేశ్వరావు, హాస్పిటల్ సూపరిండెంట్ ఎల్.కిరణ్ కుమార్ ఉన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement