ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అస్వస్థతకు గురయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెంలో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు జలుబు, దగ్గుతో అస్వస్థతకు గురయ్యారు. అయితే ఆయనకు దగ్గు, జలుబు ఉన్న కారణంగా నేడు ఆయన కార్యక్రమాలకు వెళ్లకుండా విశ్రాంతి తీసుకుంటున్నారు.