ఖమ్మం జిల్లా రఘునాధపాలెంలో గ్రామసభ రసాభాసగా జరిగింది. లబ్ధిదారుల ఎంపికలు జరిగాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. అర్హుల ఎంపికపై గ్రామ ప్రజలు అధికారులను నిలదీశారు. పోలీసుల జోక్యంతో కొంత అదుపులోనికి వచ్చినా గ్రామసభ అర్ధాంతరంగా నిలిచిపోయింది.
- Advertisement -