ఇల్లందు : ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి కోరం కనకయ్య విజయం కోసం మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరావు ప్రచారం నిర్వహించారు. ఈరోజు మునిసిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో ప్రజలను నేరుగా కలుస్తూ చేయి గుర్తుకు ఓటు వేసి కోరంను గెలిపించాలని కోరారు.
సోనియా గాంధీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాలను ప్రభుత్వం రాగానే అమలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డానియల్, గొచికొండ శ్రీదేవి నవీన్, శ్రీనివాస్ డీవీ సతీమణి పాల్గొన్నారు.
- Advertisement -