మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బహ్రెయిన్ టూర్లో ఉన్నారు. తన వ్యక్తిగత పర్యటనలో భాగంగా ఆయన ఆదివారం బహ్రెయిన్‌కు వెళ్లినట్టు సమాచారం. కాగా, ప్రముఖ వ్యాపారవేత్త హరిప్రసాద్ చెలంశెట్టి శ్రీలత దంపతుల ఆధ్వర్యంలో తెలుగు వారు మంత్రి పొంగులేటికి ఆహ్వానం పలికారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement