Tuesday, November 26, 2024

KHM: ఇల్లందులో కాంగ్రెస్ లోకి భారీ చేరికలు

ఇల్లందు: మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో 12, 13 వార్డుల్లోని 200 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో చేరాయి. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కోరం కనకయ్య గెలుపు కోసం మేము సైతం అంటూ ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో రఘువరపు రాకేష్ చిన్ని సింగ్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు.

అనంతరం కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. కోరం కనకయ్య గెలుపు కోసం మున్సిపల్ చైర్మన్ డీవీ నాయకత్వంలో తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు హాజయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement