ఎల్జీ షోరూంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మంటలు షోరూం మొత్తం వ్యాపించడంతో ఫ్రిజ్‌లు, ఎల్ఈడీలు, టీవీలు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. షార్ట్‌సర్య్కూట్ తోనే అగ్నిప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, విద్యుదాఘాతంతో సుమారు రూ.10 లక్షల ఆస్తినష్టం కలిగినట్లు షోరూం నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలంలో జరిగింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement