ఖమ్మం నగరంలో మొండెం లేని మనిషి తల ఒకటి కలకలం రేపింది. చర్చి కాంపౌండ్ సమీపంలోని ఉన్న బ్రిడ్జి దిగువ భాగాన మొండెం లేని తల పడి ఉంది. దీనిని చూసిన ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. అయితే రైల్వే ట్రాక్‌పై మరో తల లేని మొండెం కూడా లభ్యం కావడంతో చర్చి కాంపౌండ్ వద్ద గల తల అందుకు సంబంధించిందిగా పోలీసులు భావిస్తున్నారు. రైల్వే ట్రాక్‌పై ఉన్న తలను కుక్క తీసుకొచ్చి ఇక్కడ పడేసి ఉండొచ్చని స్థానికులు తెలిపారు.
ఇది కూడా చదవండి: కుక్కను బైకుకు కట్టి ఈడ్చుకెళ్లిన మహిళలు