Tuesday, November 26, 2024

మత్స్య శాఖ అధికారినిపై సస్పెన్షన్ వేటు

ఖమ్మం జిల్లా మత్స్యశాఖ అధికారిని షకీలా భాను పై సస్పెన్షన్ వేటు పడింది.  ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా లక్షలాది రూపాయలు అక్రమాలకు పాల్పడి అక్రమంగా అర్హులు కాని వారికి జిల్లాలో అడ్డగోలుగా సభ్యత్వాలు ఇచ్చారనే కారణంతో సస్పెన్షన్ వేటు వేశారు. ఆ మేరకు రాష్ట్ర మత్స్య శాఖ కమిషనర్ నుండి ఉత్తర్వులు వెలువడ్డాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement