Friday, November 1, 2024

KNR | హైరోడ్డుపై టీ తాగుతూ.. సాదాసీదాగా బాల్క సుమన్

ఆయన ప్రభుత్వ విప్.. హంగు ఆర్భాటం లేదు.. ఎస్కార్ట్ లేదు.. కాన్వాయ్ లేదు.. సామాన్యునిలా బైక్ పై వచ్చి సాద సీదాగా రోడ్డుపై ఇరానీ ఛాయ్ తాగుతూ నిల్చొని ఉండటం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇవ్వాల (మంగళవారం) పెద్దపల్లి జిల్లా కేంద్రంలో సీఎం కేసీఆర్ సభ అనంతరం జండా కూడలి లో ఇరానీ ఛాయ్ తాగుతూ నిలబడటం.

అనంతరం అక్కడే సెలూన్ లో ట్రిమ్మింగ్ చేసుకోవడం చర్చ నీయాంశమైంది. ఓ వైపు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్నా ఇంత హుషారుగా సుమన్ కనిపించడం తో సుమన్ గెలుపు ఖాయం అయిపోయిందని ప్రజలు చర్చించుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement