మాతా శిశు కేంద్రం ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న రాష్ట్ర మంత్రులకు పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఫేస్ మాస్కులు ధరించి కౌన్సిలర్ అమ్రేష్ ఆధ్వర్యంలో గులాబి శ్రేణులు స్వాగతం పలికారు. బుధవారం పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి నుండి బహిరంగ సభ జరిగే జూనియర్ కళాశాల మైదానం వరకు రోడ్డుకిరువైపులా ఎమ్మెల్యే ఫేస్ మాస్కులు ధరించి మహిళలు మంత్రులకు స్వాగతం పలికారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement