జాతీయ స్థాయిలో ఉత్తమ బాంక్ గా గుర్తింపు పొందిన కరీంనగర్ జిల్లా సహకార బాంక్ ను యూపి అధికారుల బృందం పర్యటించి అధ్యయనం చేయనుంది. 19 మంది సభ్యులతో కూడిన ఉత్తరప్రదేశ్ రాష్ట్ర సహకార అధికారి బృందం 2022 మే 10, 11 తేదీలలో కరీంనగర్ పట్టణంలో ఎక్స్పోజర్ పర్యటన నిమిత్తం కరీంనగర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (DCCB)ని సందర్శించనున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement