Tuesday, November 26, 2024

ఘనంగా తెరాస ఆవిర్భావ వేడుకలు

ఎల్లారెడ్డిపేట: మండల కేంద్రంలో తెరాస ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పిల్లి రేణుకా కిషన్‌, వైస్‌ ఎంపీపీ కదిరి భాస్కర్‌ గౌడ్‌, సర్పంచ్‌ నేవురి వెంకట్‌ రెడ్డి, సింగిల్‌ చైర్మన్‌ కృష్ణారెడ్డి, మార్కెట్‌ కమిటీ- చైర్మన్‌ కొండ రమేష్‌, టిఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు వరుస కృష్ణాహరి, నాయకులు నేవురి వెంకటనర్సింహారెడ్డి, ఎడ్ల లక్ష్మణ్‌, అప్సర్‌ ఉన్నిసా, అజ్జు, చందనం శివరామకృష్ణ, కళ్యాణ్‌, పవన్‌ , సాయి, బండారి బాల్‌రెడ్డి, బంధారపు బాల్‌రెడ్డి, మేగి నరసన్న, జీడీ శీను, రామచంద్రం, సర్పంచులు, ఎంపిటిసిలు, గ్రామ శాఖ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement