నీటి పారుదల శాఖ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పోరేషన్ ఛైర్మెన్ గా డా,ఎస్.వేణుగోపాల చారి గురువారం బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన వేణుగోపాల చారికి ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement