ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న వలస కూలీపై యజమాని దాడి చేయడంతో కూలీలు కలెక్టరేట్ ఎదుట నిరసనకు దిగారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న వలసకూలీపై యజమాని దాడి చేయడంతో కూలీలు నిరసనకు దిగి కలెక్టరేట్ ఎదుట బైఠాయించారు. యజమాని అకారణంగా చితకొట్టాడని కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు
Advertisement
తాజా వార్తలు
Advertisement